Telugu News Business Gold and silver prices on June 25: Check latest rates in your city today
Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా?
బంగారం.. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది. అన్ని కాలాల పాటు విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఇక వివాహాలు, ఇతర శుభ కార్యాల్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా జూన్ 25 ఆదివారం రోజున దేశంలో బంగారం రేట్లు షాకిచ్చాయి. తులం గోల్డ్‌పై..
బంగారం.. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది. అన్ని కాలాల పాటు విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఇక వివాహాలు, ఇతర శుభ కార్యాల్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా జూన్ 25 ఆదివారం రోజున దేశంలో బంగారం రేట్లు షాకిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.150 నుంచి రూ.160 వరకు పరుగులు పెట్టింది.