Gold Price Today: అదే దూకుడు.. రికార్డ్‌ తిరగరాస్తున్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..

Gold, SIlver Rates: బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. గత వారం కిందట భారీగా దిగి వచ్చిన ఈ రెండో లోహాలు, క్రమంగా మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే లక్షా 50 వేలకు చేరువలో ఉంది. అదే వెండి ధర 3 లక్షలు దాటేసింది..

Gold Price Today: అదే దూకుడు.. రికార్డ్‌ తిరగరాస్తున్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..
Gold Price

Updated on: Jan 16, 2026 | 6:44 AM

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా దూసుకుపోతున్నాయి. రోజురోజుకు మరింతగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శుక్రవారం దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 ఉంది.

ఇక వెండి ధర విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,10,100 వద్ద ట్రేడవుతోంది.

దేశంలో బంగారం ధరలు:

ఇవి కూడా చదవండి
  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 వద్ద ఉంది.
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,790 వద్ద ఉంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 వద్ద ఉంది.
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 వద్ద ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,990 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,910 వద్ద ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 వద్ద ఉంది.

మీరు మీ మొబైల్ ఫోన్‌లో బంగారం రిటైల్ ధరను కూడా తనిఖీ చేయవచ్చు. 8955664433 కు మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు సందేశం వస్తుంది. బంగారం ధర సమాచారం మీకు SMS ద్వారా అందుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price: దుబాయ్ కాదు.. ఇక్కడ తులం బంగారం ధర కేవలం రూ.1810కే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి