Gold Price Today: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతంటే..!

Gold Price Today: అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా చూస్తే తులం బంగారంపై భారీగా తగ్గుముఖం పట్టింది. నవంబర్‌ రూ.1.46 లక్షలకుపైగా ఉన్న బంగారం ధరలు తాజాగా చూస్తే భారీగా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. తాజాగా నవంబర్‌ 8న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Price Today: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతంటే..!
Today Gold Price

Updated on: Nov 08, 2026 | 6:31 AM

Gold and Silver Prices Today: గత నెలలో అంతర్జాతీయ బంగారం ధరలు 6.3 శాతం మేర పతనం కావడంతో బంగారం ధరలు గరిష్ఠ స్థాయి కంటే దిగువకు చేరాయి.
ఈ రోజు భారతదేశం అంతటా దీపాళి పండుగను జరుపుకుంటున్నారు. ఈ రోజున బంగారం, వెండి కొనడం ఒక సంప్రదాయం కాబట్టి, బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది ఒక ముఖ్యమైన రోజు. శుక్రవారం ధంతేరాస్ నాడు కూడా బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 15-20% భారీ పెరుగుదల ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. అయితే ధన్‌తేరాస్‌కు సుమారు రూ.60,000 కోట్లుగా అంచనా వేశారు. మార్కెట్ వినియోగదారులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది.

అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా చూస్తే తులం బంగారంపై భారీగా తగ్గుముఖం పట్టింది. నవంబర్‌ రూ.1.46 లక్షలకుపైగా ఉన్న బంగారం ధరలు తాజాగా చూస్తే భారీగా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. తాజాగా నవంబర్‌ 8న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: RBI: వ్యవసాయానికి బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకునే రైతులకు షాక్‌.. ఆర్బీఐ కొత్త రూల్స్‌

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,750 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.
  7. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,600 వద్ద కొనసాగుతోంది.
  8. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Tankless Geyser: ట్యాంక్‌లెస్ గీజర్ అంటే ఏమిటి? నీటిని స్టోర్ చేయకుండానే వేడి చేస్తుంది.. కరెంట్ ఆదా కూడా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us