Buy Gold With Rs.1: కేవలం ఒక్క రూపాయితో బంగారం కొనవచ్చా..? అసలు ఇందులో వాస్తవం ఎంత..? తెలుసుకోండి..

కేవలం ఒక్క రూపాయితో తమ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేయమని దాని సారాంశం. ఇది చూసిన ఆమెకు నమ్మకం కలగలేదు. దీని గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ సాధ్యమేనా.

Buy Gold With Rs.1: కేవలం ఒక్క రూపాయితో బంగారం కొనవచ్చా..? అసలు ఇందులో వాస్తవం ఎంత..? తెలుసుకోండి..

|

Updated on: Mar 09, 2022 | 11:55 AM

కేవలం ఒక్క రూపాయితో తమ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేయమని దాని సారాంశం. ఇది చూసిన ఆమెకు నమ్మకం కలగలేదు. దీని గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ సాధ్యమేనా. అవును.. ఇది నిజమే .. మీరు బంగారం కొనాలనుకుంటున్నారు కానీ మీ జేబులో కేవలం 1 రూపాయి మాత్రమే ఉంది. అయినా మీ కోరిక నెరవేరుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Nari Shakti Award: కశ్మీరీ వనితకు నారీశక్తి అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి కోవింద్‌.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమె..

Indian Markets: భయాల నుంచి బయటపడుతున్న మార్కెట్లు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..

Follow us