Smart Investor: బడ్టెట్ లో ప్రభుత్వం ప్రకటించిన మూలధన వ్యయం నుంచి ఇలా లాభపడండి.. స్మార్ట్ ఇన్వెస్టర్ అవ్వండి..
తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూ. 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మూలధన లెక్కలు చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి.
తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూ. 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మూలధన లెక్కలు చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన మూలధన వ్యయం వల్ల లాభపడే కంపెనీల్లో మీరు సైతం సులువుగా పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించవచ్చు. అటువంటి కంపెనీల షేర్లను ఎలా గుర్తించాలి.. ఎలాంటి సమయంలో వాటిలో పెట్టుబడి పెట్టాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సరైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించేందుకు స్మార్ట్ ఇన్వెస్టర్ గా మారండి.