Telugu News Business August 2024 Bank Holidays: Banks closed up to 13 days check full list of state wise bank holidays
Bank Holidays: 13 రోజుల పాటు మూసి ఉండనున్న బ్యాంకులు.. ఏయే రోజుల్లో అంటే..
జూలై నెల ముగిసింది. ఆగస్టు నెల ప్రారంభమైంది. ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇందులో రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పెద్ద పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. ఈ నెలలో ఏయే రోజులలో బ్యాంకులు మూసి ఉంటాయో వినియోగదారులు ముందస్తుగా తెలుసుకుంటే..
జూలై నెల ముగిసింది. ఆగస్టు నెల ప్రారంభమైంది. ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇందులో రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పెద్ద పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. ఈ నెలలో ఏయే రోజులలో బ్యాంకులు మూసి ఉంటాయో వినియోగదారులు ముందస్తుగా తెలుసుకుంటే ఇబ్బందులు ఉండవు. ఈ నెలలో 13 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి మూసి ఉంటాయి.