
దేశంలో ఉన్న ఆధార్ యూజర్స్‌కు UIDAI అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. అదార్‌తో ఈమెయిల్ ఐడీ లింక్ చేసుకోవడానికి గడువును పెంచింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈమెయిల్ అప్‌డేట్ చేసుకోవడానికి అవకశం కల్పించింది. అంతేకాదు గతంలో మాదిరి ఎలాంటి ఛార్జెస్ చెల్లించకుండానే ఇప్పుడు మీరు ఈమెయిల్ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఆధార్‌లో ఈమెయిల్ ఐడి అప్‌డేట్ చేయడానికి గతంలో రూ. 75 + GST చెల్లించాల్సి వచ్చేది. కానీ తాజాగా జారీ చేసిన ఉత్వర్లు ప్రకారం.. 31 డిసెంబర్ 2026 వరకు మీరు ఎటువంటి రుసుము చెల్లించకుండా ఈమెయిల్ అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ అప్‌డేట్ ఎందుకు ముఖ్యం?
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి ఈమెయిల్ చాలా ముఖ్యమైంది. బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ , ప్రభుత్వ పథకాలు, ఆన్‌లైన్ వెరిఫికేషన్లలో మనం ఎక్కువగా ఈమెయిల్‌ను వినియోగిస్తూ ఉంటాం. కాబట్టి ఆధార్‌కు ఈమెయిల్ లింగ్ చేసి ఉంటే.. వీటికి సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్‌స్, అప్‌డేట్‌లు మీకు సకాలంలో అందుతాయి.
Aadhaar Appలో ఈమెయిల్ అప్‌డేట్ చేసుకోవడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.