తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి వయోపరిమితి పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చంది. ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులకు పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టానికి సవరణ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చట్టంలో మార్పులు తీసుకొచ్చినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది న్యాయశాఖ. వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొత్తగా […]

తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి వయోపరిమితి పెంపు
Follow us

|

Updated on: Jul 31, 2020 | 10:48 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చంది. ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులకు పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టానికి సవరణ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చట్టంలో మార్పులు తీసుకొచ్చినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది న్యాయశాఖ.

వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

Latest Articles
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు