రాష్ట్రం చేతిలో పోలవరం…వరమా ? భారమా ? టీవీ9 ప్రత్యేక కథనం

స్టేట్ పెట్టిన ఖర్చెంత? సెంట్రల్ ఇచ్చిందెంత? కేవీపీ v/s దేవినేని? పార్టీలు పోలవరం క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నాయా? ఏపీకి లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్టు. జాతీయ హోదాతో కేంద్రం చేతిలో ఉండాల్సిన ఈ ప్రాజెక్టు రాష్ట్రం చేతిలో ఉండడం… వరమా?…భారమా? ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయంపై కేసులు, లేఖాస్త్రాలు, కౌంటర్లు చూస్తుంటే ఏపీలో ఇంకా ఎన్నికలు పూర్తికాలేదా అన్న డౌటొస్తుంది. ఇంతకీ పోలవరంపై ఏపీ చేసిన ఖర్చెంత… కేంద్రం తిరిగి […]

రాష్ట్రం చేతిలో పోలవరం...వరమా ? భారమా ? టీవీ9 ప్రత్యేక కథనం

Updated on: May 07, 2019 | 9:56 PM

  • స్టేట్ పెట్టిన ఖర్చెంత? సెంట్రల్ ఇచ్చిందెంత?
  • కేవీపీ v/s దేవినేని?
  • పార్టీలు పోలవరం క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నాయా?

ఏపీకి లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్టు. జాతీయ హోదాతో కేంద్రం చేతిలో ఉండాల్సిన ఈ ప్రాజెక్టు రాష్ట్రం చేతిలో ఉండడం… వరమా?…భారమా? ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయంపై కేసులు, లేఖాస్త్రాలు, కౌంటర్లు చూస్తుంటే ఏపీలో ఇంకా ఎన్నికలు పూర్తికాలేదా అన్న డౌటొస్తుంది. ఇంతకీ పోలవరంపై ఏపీ చేసిన ఖర్చెంత… కేంద్రం తిరిగి ఇచ్చిందెంత…! ఆరోపణలు… ప్రత్యారోపణల మధ్య నలుగుతున్న పోలవరం ప్రాజెక్టుపై నిజాల నిగ్గు తేలుద్దాం… ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us