Bigg Boss 4: అతడి వలన హర్ట్ అయిన మోనాల్‌

వైల్డ్‌ కార్డు ఎంట్రీతో బుధవారం బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్‌ అవినాష్ కుటుంబ సభ్యులతో బాగానే కలిసిపోయారు.

Bigg Boss 4: అతడి వలన హర్ట్ అయిన మోనాల్‌

Updated on: Sep 19, 2020 | 8:46 AM

Bigg Boss 4 Monal:  వైల్డ్‌ కార్డు ఎంట్రీతో బుధవారం బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్‌ అవినాష్ కుటుంబ సభ్యులతో బాగానే కలిసిపోయారు. అయితే వచ్చిన రోజే మోనాల్‌తో పులిహోర కలిపేందుకు ప్రయత్నించారు. తాను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చానని, తన అప్లికేషన్‌ని చూడాలని‌, ఇంగ్లీష్ జాంతా నయీ అని మోనాల్‌తో మాట్లాడారు. అయితే అప్పుడు అవినాష్ మాటలను పెద్దగా పట్టించుకోని మోనాల్‌, రెండో రోజు మాత్రం వాటిని కట్ చేసింది.

రెండో రోజు అందరు మాట్లాడుకునే సమయంలో మోనాల్ ఎలా ప్రవర్తిస్తుందో చేసి చూపించారు అవినాష్. దీంతో ఆమె హర్ట్ అయ్యింది. అవినాష్‌ని పిలిచి అదే విషయాన్ని చెప్పింది. అయితే అందరూ రిక్వెస్ట్ చేస్తానే తాను అలా చేశానని అవినాష్ చెప్పుకొచ్చారు. కానీ అవినాష్‌ ప్రతి సారి తన పేరు తీయడం నచ్చలేదని మోనాల్‌ తెలిపింది. దీంతో అవినాష్ ఆమెకు సారీ చెప్పారు. మరి ఇప్పటినుంచైనా అవినాష్, మోనాల్‌తో పులిహోర కలపడం ఆపేస్తారేమో చూడాలి.

Read More:

Bigg Boss 4: వాయిస్ పెరిగితే ఒప్పుకోను.. ‘అమ్మ’ రాజశేఖర్‌పై దేవి ఫైర్

ఏపీలో ఇవాళ్టి నుంచి రోడెక్కనున్న సిటీ బస్సులు

 

Loading...
Unable to load recommendations.
Follow Us