Bigg Boss 4: ఈ సారి ఎలిమినేషన్‌లో ఏడుగురు.. లిస్ట్‌ ఇదే

| Edited By:

Sep 22, 2020 | 7:30 AM

బిగ్‌బాస్ 4లో మూడో వారం కోసం ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. గత వారం హౌజ్‌ నుంచి వెళ్లిన కరాటే కళ్యాణి నాగ్ ఇచ్చిన బిగ్‌బాంబ్‌ని దేవిపై వేసి వెళ్లారు

Bigg Boss 4: ఈ సారి ఎలిమినేషన్‌లో ఏడుగురు.. లిస్ట్‌ ఇదే
Follow us on

Bigg Boss 4 elimination Nomination: బిగ్‌బాస్ 4లో మూడో వారం కోసం ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. గత వారం హౌజ్‌ నుంచి వెళ్లిన కరాటే కళ్యాణి నాగ్ ఇచ్చిన బిగ్‌బాంబ్‌ని దేవిపై వేసి వెళ్లారు. దీంతో దేవి డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌లోకి నామినేట్ అయ్యారు. దీంతో దేవిని మరెవరు నామినేట్‌ చేయలేదు. ఇక ఎలిమినేషన్‌లోకి నామినేట్ చేయాలనుకుంటే వారి ఫొటోలను కాల్చాలని బిగ్‌బాస్, కంటెస్టెంట్‌లకు సూచించారు. దీంతో ఒక్కొక్కరు వచ్చి నామినేషన్లను స్టార్ట్ చేశారు.

ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారంటే:

మెహబూబ్‌- అరియానా, హారిక

దేవి- అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి

హారిక- మెహబూబ్‌, సుజాత

అవినాష్‌-మెహబూబ్, హారిక

దివి- మోనాల్, కుమార్ సాయి

అభిజిత్‌- అరియానా, సుజాత

కుమార్ సాయి- మెహబూబ్, అఖిల్

గంగవ్వ- మోనాల్, కుమార్

మోనాల్- దివి, అరియానా

అఖిల్‌-కుమార్ సాయి, అరియానా

సొహైల్‌- అరియానా, కుమార్

అమ్మ రాజశేఖర్- అరియానా, సాయి కుమార్

లాస్య- కుమార్, అరియానా

అరియానా- మోనాల్, మెహబూబ్‌

సుజాత- హారిక, అభిజిత్‌.

ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్‌ల మధ్య హాట్ డిస్కషన్ కూడా జరిగింది. మొత్తానికి యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు ఈ వారం ఎలిమినేషన్‌లో నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో వచ్చే వారం ఒకరు బయటకు రానున్నారు.

Read more:

Bigg Boss 4: అరియానా, సోహైల్‌ మధ్య బిగ్‌ క్లాష్‌.. శత్రువులుగా మారిన మిత్రులు

“పేరు మారింది…” రాయగిరి కాదు యాదాద్రి రైల్వేస్టేషన్