Bigg Boss 4: అరియానాపై హౌజ్‌మేట్స్ ప్రశంసలు.. సొహైల్‌ టచ్‌ చేశాడుగా

సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్‌ల ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా పెద్ద రచ్చలే జరిగాయి.

Bigg Boss 4: అరియానాపై హౌజ్‌మేట్స్ ప్రశంసలు.. సొహైల్‌ టచ్‌ చేశాడుగా
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2020 | 7:47 AM

Bigg Boss 4 Ariyana: సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్‌ల ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా పెద్ద రచ్చలే జరిగాయి. నామినేట్ అయ్యేందుకు ఎవ్వరూ ఒప్పుకోలేదు. అవినాష్‌, మోనాల్‌, అభిజిత్‌, దివి, అరియానా.. అందరూ అయిష్టంగానే ఏడోవారానికి నామినేట్‌ అయ్యారు. కాగా నామినేషన్ సందర్భంగా  అరియానా -మెహ‌బూబ్‌ల మ‌ధ్య ఆసక్తికరమైన చర్చ జ‌రిగింది. ఎలిమినేట్ అయ్యేందుకు ఇష్టపడని ఇద్దరు పోటాపోటీగా వాదించుకున్నారు. చివరకు అరియానా నామినేట్ చేసుకుంది.

దీంతో అటు హౌజ్‌మేట్స్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. అరియానా త్యాగానికి హౌస్‌మేట్స్‌ ఫిదా అయ్యారు. ఆ ఇద్దరిలో మెహబూబ్‌ త్యాగం చేసి ఉంటే తన రేంజ్‌ ఓ లెవల్లో పెరిగిపోయేదని అంతా గుసగుస పెట్టారు. అరియానా నామినేట్ అయిన తరువాత కూడా మెహబూబ్ ఆమె దగ్గరకు వెళ్లి కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. మెహబూబ్ నామినేట్ అయి తన రేంజ్‌ను డౌన్ చేసుకున్నాడని అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ లాస్య, అవినాష్‌కు చెప్పాడు. మరి నామినేట్ అవ్వకుండా హాఫ్ షేవ్ చేసుకున్నప్పుడు అమ్మకు ఈ విషయం గుర్తుకు రాలేదేమో. మరోవైపు అరియానా విషయంలో సొహైల్‌, నోయల్ మధ్య చర్చ జరిగింది. తమ ఇంట్లో మగదిక్కు లేదని అరియానా చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన సొహైల్‌.. మగదిక్కు లేకున్నా తన కుటుంబం కోసం అరియానా స్ట్రాంగ్‌గా నిలబడిందని పొగిడాడు. ఇప్పుడు తనకు మెహబూబ్, అరియానాలు ఇద్దరు సమానమని సొహైల్‌, నోయల్‌కి చెప్పాడు. ఈ మాటతో సొహైల్‌పై వీక్షకుల్లో మరింత అభిమానం పెరిగింది. కాగా బిగ్‌బాస్‌కి ఇచ్చిన మాటతో సొహైల్‌లో చాలా మార్పు వస్తోంది. ఒకప్పుడు షార్ట్ టెంపర్‌గా పేరొందిన సొహైల్‌.. ఈ మధ్య కూల్‌ అవుతుండటం విశేషం.

Read More:

Bigg Boss 4: ఎలిమినేషన్‌లో ఆరుగురు.. ఫస్ట్‌ టైమ్ నామినేట్ అయిన అవినాష్‌

తెలంగాణలో జిల్లాల వారిగా కరోనా కేసులు

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?