హిందీ బిగ్ బాస్‌లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి.. ప్రతి టాస్క్‌కు వాగ్వాదానికి దిగుతున్నారు. కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌ను ఓ యుద్దభూమి మాదిరిగా మార్చేశారు. అటు బిగ్ బాస్.. ఇటు సల్మాన్ ఖాన్ ఇద్దరూ కూడా కంటెస్టెంట్ల దురుసు ప్రవర్తన రీత్యా పలు మార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు.
ఇదిలా ఉండగా నటుడు సిద్ధార్థ్ శుక్లా.. కెప్టెన్సీ టాస్క్‌లో మహీరా శర్మతో దురుసుగా ప్రవర్తించడం వల్ల అతడు ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ తాజాగా విడుదలైన ప్రోమోలో సిద్ధార్థ్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం సిద్ధార్థ్.. ఎలిమినేషన్ కాకుండా రెండు వారాలు ఎలిమినేషన్స్‌కు సెల్ఫ్ నామినేటెడ్ అయ్యాడని తెలుస్తోంది.
అయితే సిద్ధార్థ్ ఎలిమినేషన్ న్యూస్ మాత్రం అప్పటికే జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఫ్యాన్స్ అందరూ కూడా ట్విట్టర్ వేదికగా అతని సైడ్ నిలుస్తూ సపోర్ట్ పలికారు. #WeSupportSidShukla, #WESTANDBYYOUSIDSHUKLA and #SidharthShukla అనే హ్యాష్ టాగ్స్ ఇండియా వైడ్ ట్రెండింగ్ అయ్యాయి.
He is man of his words and has always stood by his friends. He can’t be evicted from the show just because of some stupid insecured contestants..#WESTANDBYYOUSIDSHUKLA #WeSupportSidShukla pic.twitter.com/pLU28fvDC6
— Pooja Singh (@pooja3320) November 5, 2019
Too numb to tweet anything.. just hoping for the best! He CANNOT be evicted! Bigg boss didn’t use the word “Nishkashit” here. The promo was edited to create suspense! Chill. He’s still in the game! #Biggboss13 #SidharthShukla #WESTANDBYYOUSIDSHUKLA
— Sidharth Shukla? Fans?? (@sidharthfanpage) November 5, 2019
From the promo I didn’t find @sidharth_shukla doing any violence.
Rather Mahira lacks muscle strength and keeps falling everytime.Isko koi khana khilao rather than nominating Sid?
Watch it in slow motion ?#BB13 #BiggBoss13 #BiggBoss #SidhartShukla#WESTANDBYYOUSIDSHUKLA pic.twitter.com/1A7jTxTnfi— Tinni Bose (@TinniBose2) November 5, 2019
#SidharthShukla Trending with 3 Tags in top 10 Trends#WeSupportSidShukla
233K Tweets
Still trending 239K*#SidhartShukla
56K Tweets
Still trending 59.1K*#WESTANDBYYOUSIDSHUKLA
44K Tweets
Still trending 47.9K*
Amazing passion by #SidHearts #BB13
*top20 pic.twitter.com/HyM3ItyVpA— Gaurav Mishra (@Imkgauravmishra) November 6, 2019
I swear by god !! #MahiraKaun is the most irritating and annoying contestant in #BiggBoss history!! Swami om , Priyanka jagga and surbhi Rana all r looking like saint in front of this annoying lady!! Throw out please #BiggBoss13
— ????? ❤️ Sid team (@Maxin_Dsouza_) November 5, 2019
If you noticed #MahiraKaun again started showing her shoes towards sid’s face
Making noise like she is calling A dog
The way Mahira instigates Sid
And remember BiggBoss doesn’t show us 24*7 footage we don’t know what’s been going on during all the day#WeSupportSidShukla
— Ӈǟʀֆɦ ɮɦǟȶȶ ❤️ #BB13 (@IamH4rshBhatt) November 5, 2019