Horoscope Today:ఈరోజు ఏ రాశివారికి ఉద్యోగ, వ్యాపారవిషయాల్లో మంచి ఫలితాలు వస్తావయో.. తెలుసుకుందాం..!

|

Apr 01, 2021 | 6:41 AM

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది..

Horoscope Today:ఈరోజు ఏ రాశివారికి ఉద్యోగ,  వ్యాపారవిషయాల్లో మంచి ఫలితాలు వస్తావయో.. తెలుసుకుందాం..!
Horoscope Today
Follow us on

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి:
ఈ రాశివారు ఈరోజు అధికమైనటువంటి శ్రమకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో తొందరపడకూడదు. ఈ రాశివారికి మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి:
ఈ రాశివారికీ నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారికి విశేషంగా శివారాధన చేసుకోవడం మంచిది.

మిధున రాశి:
ఈరాశివారికి చేపట్టినటువంటి వ్యవరిక విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించకూడదు. ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి:
ఈరోజు దూరపుబంధువులను కలుసుకునే అవసరాలు ఏర్పడతాయి. ఉద్యోగ విషయంలో క్లిష్టపరిస్థితుల్లో ఏర్పడతాయి. శ్రీ రాజమాతంగి నమః అనేటటువంటి నామస్మరణ మేలు చేస్తుంది.
సింహ రాశి:
ఈరోజు కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. సన్నిహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరువేరు రూపాయల్లో విశేషమైనటువంటి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్య రాశి:
ఈ రాశివారికి ఉద్యోగ విషయాల్లో మార్పులు నెమ్మదినెమ్మదిగా జరగనున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

తులా రాశి:
ఈ రాశివారు ఈరోజు వేరు వేరు రూపాయల్లో రుణాలు చేస్తుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:
ఈరోజు వ్యక్తిగతం చేసినటువంటి ఒప్పందాలను సమీసాక్షిస్తారు. రుణబాధలు తొలిగిపోతాయి. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. సాయంత్రం ఇంట్లో దీపారాధన మంచిది.

ధనుస్సు రాశి:
ఈరోజు ఈ రాశివారు స్థిరచరాస్తివిషయాల్లో లాభాలు పొందుతుంటారు. ఉద్యోగ విషయాల్లో మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. శ్రీ రాజమాతంగి నమః అనేటటువంటి నామస్మరణ మేలు చేస్తుంది.

మకర రాశి:
ఈ రాశి వారికి కుటుంబ పరంగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. వ్యాపార, ఉష్ణోగ్రత విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రీ వెంటకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

కుంభ రాశి:
ఈరాశి వారు చేపట్టినటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటారు. అవకాశం వచ్చినట్లు వంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. లలిత స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి:
ఈ రాశివారికి ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయమవుతూవుంటాయి. చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పెద్దల సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. సుబ్రమణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

 

 

Also Read: రాగి జావతో ఈ రోగాలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.. అవెంటో తెలుసా?

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?