Horoscope Today (27-09-2022): రోజుని మొదలు పెట్టేముందు చాలామంది ముందుగా అలోచించేంది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి జరుగుతుందా.. ఏమైనా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 27 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఆత్మవిశ్వాసం పెంచే శుభవార్త వింటారు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. అవసరానికి ధన సహాయాన్ని అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల విషయంలో శుభఫలితాలను అందుకుంటారు. మానసిక దైర్యం పెంచే శుభవార్తను వింటారు. అధిక శ్రమ పడాల్సి వస్తుంది.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. బంధు, మిత్రులతో తగిన జాగ్రత్తలు వహించాలి. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శత్రువులపై విజయాన్ని అందుకుంటారు. బాధకలిగించే సంఘటన చోటు చేసుకుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలను పొందుతారు. మనఃస్సౌఖ్యం లభిస్తుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మిత్రుల సహకారంతో ముందుకు వెళ్లారు. సమయానికి తగిన నిద్రాహారాలు తప్పనిసరి. చేపట్టిన పనుల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తు, బట్టలను కొనుగోలు చేస్తారు. మానసికంగా ధైర్యంతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్ధికంగా విజయాన్ని సొంతం చేసుకుంటారు. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకుంటారు. మానసికంగా బలంగా ఉండాలి. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనతో శుభఫలితాలను అందుకుంటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగుతారు. శుభకాలం. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. పదిమందిలో మంచి పేరు సంపాదిస్తారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధను కలిగించే వార్తను వింటారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం