AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. ఈరాశులవారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి..

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. మానసిక ఆందోళన ఉంటుంది. స్త్రీలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తలు అవసరం.

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. ఈరాశులవారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి..
Horoscope Today
Rajitha Chanti
|

Updated on: Sep 18, 2022 | 7:07 AM

Share

మేషరాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

వృషభ రాశి.. ఈరోజు వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. చేపట్టిన పనులను ఆలస్యంగా పూర్తిచేస్తారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన ఉంటుంది.

మిథున రాశి.. ఈరోజు వీరు వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులన్నింటిని పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రలను కలుసుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

సింహరాశి.. ఈరోజు వీరికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. మానసిక ఆందోళన ఉంటుంది. స్త్రీలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తలు అవసరం.

కన్య రాశి.. ఈరోజు వీరికి చేపట్టిన పనులన్నింటిని సంపూర్ణంగా పూర్తిచేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.

తుల రాశి.. ఈరోజు వీరికి వృథా ప్రయణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది.

వృశ్చిక రాశి.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. దీంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. చేపట్టిన పనిని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తలు అవసరం. విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. పట్టుదలతో చేపట్టిన కార్యాలను పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తులను కలుసుకుంటారు.

మకర రాశి.. ఈరోజు వీరు పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండాలి. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. కొత్త పనులను దూరంగా ఉండడం మంచిది.

కుంభరాశి.. ఈరోజు వీరికి స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండాలి. దూర వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. సంఘంలో అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి.. ఈరోజు వీరు చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరక బలహీనంగా ఉంటారు. తొందరపాటు ప్రయత్నకార్యాలు చెడిపోతాయి.

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో