వాలంటీర్ల నియామకానికి విద్యార్హతలివే..!

రాష్ట్ర ప్రభుత్వ పధకాలు అర్హులకు అందేలా చూసేందుకు గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలన్నీ గడప గడపకి చేరేలా ఈ గ్రామ వాలంటీర్లు పని చేస్తారు. నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి గ్రామాల్లో ఉండే యువతను గ్రామ వాలంటీర్లుగా.. పట్టణాల్లో యువతను వార్డు వాలంటీర్లుగా నియమించేందుకు నూతన కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మీడియాతో మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇక ఆగష్టు 15 నాటికీ భర్తీ అవ్వాల్సిన 4 […]

వాలంటీర్ల నియామకానికి విద్యార్హతలివే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2019 | 8:49 PM

రాష్ట్ర ప్రభుత్వ పధకాలు అర్హులకు అందేలా చూసేందుకు గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలన్నీ గడప గడపకి చేరేలా ఈ గ్రామ వాలంటీర్లు పని చేస్తారు. నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి గ్రామాల్లో ఉండే యువతను గ్రామ వాలంటీర్లుగా.. పట్టణాల్లో యువతను వార్డు వాలంటీర్లుగా నియమించేందుకు నూతన కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మీడియాతో మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

ఇక ఆగష్టు 15 నాటికీ భర్తీ అవ్వాల్సిన 4 లక్షల వాలంటీర్ల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ap.gov.in వెబ్‌సైట్‌లో జూలై నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో పని చేసేందుకు పదో తరగతి, గ్రామాల్లో వాలంటీర్లకు ఇంటర్, పట్టణాల్లో అయితే డిగ్రీ విద్యార్హతగా పేర్కొన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున ఉంటారని.. వారికి 5 వేల వేతనం అందుతుందని మంత్రి తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు