ఏపీ : పెట్టుబ‌డుల ఆకర్ష‌ణే ల‌క్ష్యం..సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఎకరం 5 రూపాయలకే

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్టు కొత్త విధానానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్రంలో 120 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనే టార్గెట్ గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది.

ఏపీ : పెట్టుబ‌డుల ఆకర్ష‌ణే ల‌క్ష్యం..సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఎకరం 5 రూపాయలకే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2020 | 9:49 AM

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్టు కొత్త విధానానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్రంలో 120 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనే టార్గెట్ గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం 5 లక్షల ఎకరాల భూమిని సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఉప‌యోగించ‌నుంది. విండ్, సౌర విద్యుత్త్ ఉత్ప‌త్తి రంగాల్లో ఇన్వెస్ట్ మెంట్స్ ఆక‌ర్షించేందుకు కొంత విధానం తీసుకొచ్చిన‌ట్టు ఇంధ‌న శాఖ వెల్ల‌డించింది.

ఈ విధానంలో భాగంగా విండ్ విద్యుత్తు టర్బైన్లు, సౌర పలకల తయారీని ఎంక‌రేజ్ చెయ్యాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ప్రాజెక్టు డెవలపర్ల నుంచి సంవ‌త్స‌రానికి గ‌వ‌ర్న‌మెంట్ భూమి అయితే ఎకరాకు 31 వేలు, ప్రైవేటు భూమికి అయితే 25 వేలు లీజు కింద వసూలు చేయనున్నారు. రెండేళ్లకొక‌సారి లీజు మొత్తాన్ని 5శాతం చొప్పున పెంచనున్నట్లు ఇంధన శాఖ వివ‌రించింది. గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఛార్జీల‌ కింద మెగావాట్‌కు సంవ‌త్స‌రానికి లక్ష వసూలు చేస్తారు. నోటిఫై చేసిన కాసేపటికే కొత్త విధానంలో మార్పులు చేస్తూ గ‌వ‌ర్న‌మెంట్ సవరణ ఆదేశాలు జారీ చేసింది.

దేశీయంగా సౌర విద్యుత్తు పలకల దిగుమతిపై సెంట్ర‌ల్ గ‌వర్న‌మెంట్ విధించే కస్టమ్ డ్యూటీ భారాన్ని తగ్గించేందుకు ఈ సవరణ చేపట్టినట్టు ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. లాంగ్ ట‌ర్మ్ లో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా కొనుగోలు చేసే క‌రెంట్ ధర భారం అవ్వ‌కుండా ఆయా సంస్థలకు ఇచ్చే లీజు తగ్గించింది. ఈ మేరకు ఏడాదికి ఎకరాకు వసూలుచేసే లీజును 31వేల నుంచి 5రూపాయలకు త‌గ్గించారు. మ‌రోవైపు రైతులకు 9గంటల ఉచిత క‌రెంట్ అందించేందుకు 10వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టును ఏపీ స‌ర్కార్ ప్రతిపాదించింది. ఇందుకోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో