‘సైలెన్స్‌’ నుంచి అనుష్క ఫొటో.. కొత్తలుక్‌లో స్వీటీ

యోగాబ్యూటీ అనుష్క నటిస్తోన్న చిత్రం ‘సైలెన్స్’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అందరికి సర్‌ప్రైజ్ ఇస్తూ తనకు చెందిన ఓ లుక్‌ను ముందే విడుదల చేసింది అనుష్క. పొట్టి జుట్టుతో చేతిలో పుస్తకం పట్టుకొని ఏదో రాస్తున్నట్లుగా ఆమె లుక్ ఉండగా.. దీనికి త్వరలో స్పాట్‌లైట్‌లోకి వస్తాను అనే క్యాప్షన్‌ను ఇచ్చారు. […]

‘సైలెన్స్‌’ నుంచి అనుష్క ఫొటో.. కొత్తలుక్‌లో స్వీటీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 03, 2019 | 4:37 PM

యోగాబ్యూటీ అనుష్క నటిస్తోన్న చిత్రం ‘సైలెన్స్’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అందరికి సర్‌ప్రైజ్ ఇస్తూ తనకు చెందిన ఓ లుక్‌ను ముందే విడుదల చేసింది అనుష్క. పొట్టి జుట్టుతో చేతిలో పుస్తకం పట్టుకొని ఏదో రాస్తున్నట్లుగా ఆమె లుక్ ఉండగా.. దీనికి త్వరలో స్పాట్‌లైట్‌లోకి వస్తాను అనే క్యాప్షన్‌ను ఇచ్చారు. కాగా ఈ సినిమాలో మాధవన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టీరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Latest Articles
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్