Watch Video: వామ్మో.. తిరుమల ఘాట్ రోడ్డులో గజరాజుల గుంపు.. టీటీడీ కీలక ఆదేశాలు..

ఏనుగుల గుంపు దర్శనమిచ్చింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద రోడ్‎ను దాటిన 13 ఏనుగుల గుంపును టిటిడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించింది. ఏనుగుల గుంపులో రెండు గున్న ఏనుగులు కూడా ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది ఈ మేరకు అప్రమత్తమైంది.

Watch Video: వామ్మో.. తిరుమల ఘాట్ రోడ్డులో గజరాజుల గుంపు.. టీటీడీ కీలక ఆదేశాలు..
Tirumala Ghat Road
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 29, 2024 | 5:42 PM

ఏనుగుల గుంపు దర్శనమిచ్చింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద రోడ్‎ను దాటిన 13 ఏనుగుల గుంపును టిటిడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించింది. ఏనుగుల గుంపులో రెండు గున్న ఏనుగులు కూడా ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది ఈ మేరకు అప్రమత్తమైంది. టిటిడి ఫారెస్ట్, పోలీసు యంత్రాంగం రిపీటర్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల మూమెంట్‎ను గమనించి అవ్వాచారి కోన వైపు దారి మళ్ళించారు. దాదాపు నిన్న రాత్రి 9:30 దాకా తిరుమల ఘాట్ రోడ్‎లో ముందస్తు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. మొదటి ఘాట్ రోడ్డుకు, తిరుమల నడక మార్గానికి దూరంగా ఆవ్వాచారి కోన వైపు ఏనుగుల గుంపును అటవీ శాఖ సిబ్బంది తరిమేసింది.

దాదాపు నెలకు ఒకసారి అన్నమయ్య మార్గం, మామండూరు ఫారెస్ట్ ఏరియా వైపు ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీ శాఖ గుర్తించింది. అయితే ఈ ఏనుగుల గుంపు వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెబుతోంది. దీంతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే భక్తులు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చింది. ట్రాఫిక్‎కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని టిటి ఫారెస్ట్ అధికారులు, పోలీసు సిబ్బంది తెలిపారు. ఇలా ఇద్దరి జాయింట్ యాక్షన్‎తో ఏనుగుల గుంపును శేషాచలం కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతం వైపు మళ్ళించామన్నారు. ఏనుగుల వల్ల భక్తులకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత వాహనాల రాకపోకలను, కాలినడక భక్తులను యధావిధిగా వెళ్లేందుకు అనుమతించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమానవీయం.. తల్లీకూతుళ్లను సజీవంగా సమాధి చేసిన బంధువులు! ఎందుకంటే
అమానవీయం.. తల్లీకూతుళ్లను సజీవంగా సమాధి చేసిన బంధువులు! ఎందుకంటే
తగ్గేదేలే అంటున్న విజయ్ దేవరకొండ..
తగ్గేదేలే అంటున్న విజయ్ దేవరకొండ..
కార్లపై ఆఫర్ల వర్షం.. ఏకంగా 1.5లక్షల వరకూ భారీ తగ్గింపులు..
కార్లపై ఆఫర్ల వర్షం.. ఏకంగా 1.5లక్షల వరకూ భారీ తగ్గింపులు..
రాష్ట్రమంతటా వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
రాష్ట్రమంతటా వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఓటీటీలోకి సుధీర్ బాబు 'హరోం హర'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి సుధీర్ బాబు 'హరోం హర'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఎస్టీ అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్‌ ఇవ్వాలంటూ అభ్యర్ధనలు..
ఎస్టీ అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్‌ ఇవ్వాలంటూ అభ్యర్ధనలు..
కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న యాపిల్.. బ్యాటరీలు ఈజీగా రిప్లేస్
కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న యాపిల్.. బ్యాటరీలు ఈజీగా రిప్లేస్
మీ వంటిట్లో వస్తువులు సరైన దిశలో ఉన్నాయా.? వాస్తు ఏం చెబుతోంది..
మీ వంటిట్లో వస్తువులు సరైన దిశలో ఉన్నాయా.? వాస్తు ఏం చెబుతోంది..
మిథున రాశిలో రవి.. ఆ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!
మిథున రాశిలో రవి.. ఆ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!
NEET UG 2024 రీ-ఎగ్జాం ఫలితాలు విడుదల.. కొత్త ర్యాంకులు వచ్చేశాయ్
NEET UG 2024 రీ-ఎగ్జాం ఫలితాలు విడుదల.. కొత్త ర్యాంకులు వచ్చేశాయ్
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స