ఆన్‌లైన్ క్లాసులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే నూతన విద్యా సంవత్సరం ఆరంభమైంది.

ఆన్‌లైన్ క్లాసులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Jul 04, 2020 | 3:44 PM

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే నూతన విద్యా సంవత్సరం ఆరంభమైంది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి మూతపడిన పాఠశాలలు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. జూలై 31 వరకు బడులు తెరిచేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితేనే తెరుచుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్ తరగతులపై ఏపీ సీరియస్ వార్నింగ్ ఇస్తోంది.

దేశంలో పంజా విసురుతున్న కోవిడ్.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అలజడి రేపుతోంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఇంకా విద్యా సంవత్సరాన్ని ఖరారు చేయలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కానీ, కొన్ని ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని వారు వెల్లడించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం చెప్పే వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో