కోడెల పాపాలే ఆయనకు శాపాలు : గౌతంరెడ్డి

టీడీపీ నేత కోడెల శివప్రసాద్‌పై వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదన్నారు మంత్రి గౌతం రెడ్డి. నమ్మినవారికే కాకుండా చెడు చేసినవారికి కూడా జగన్ ఎలాంటి కీడు తలపెట్టరని చెప్పారు. కోడెల చేసిన పాపాలే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయన్నారు గౌతం రెడ్డి. చిల్లర వ్యాపారులు మొదలుకొని బడా బిల్డర్ల వరకు ఎవరినీ వది పెట్టలేదని, ఏ పని చేయాలన్నా ముందు కోడెలకు ట్యాక్స్ చెల్లించాల్సిందేనన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. అయినా.. ఇలాంటి విమర్శలు చేయాల్సిన పని మాకు […]

కోడెల పాపాలే ఆయనకు శాపాలు : గౌతంరెడ్డి
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2019 | 1:01 PM

టీడీపీ నేత కోడెల శివప్రసాద్‌పై వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదన్నారు మంత్రి గౌతం రెడ్డి. నమ్మినవారికే కాకుండా చెడు చేసినవారికి కూడా జగన్ ఎలాంటి కీడు తలపెట్టరని చెప్పారు. కోడెల చేసిన పాపాలే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయన్నారు గౌతం రెడ్డి. చిల్లర వ్యాపారులు మొదలుకొని బడా బిల్డర్ల వరకు ఎవరినీ వది పెట్టలేదని, ఏ పని చేయాలన్నా ముందు కోడెలకు ట్యాక్స్ చెల్లించాల్సిందేనన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. అయినా.. ఇలాంటి విమర్శలు చేయాల్సిన పని మాకు లేదని, గత ఐదేళ్ల నుంచి ఇలాంటి దందాలు సాగుతున్నాయిని పేర్కొన్నారు గౌతంరెడ్డి.