MLA Roja: మునిసిపల్ పార్క్‌ను ప్రారంభించిన రోజా.. భర్తతో కలిసి కాసేపు వ్యాయామం

|

Mar 18, 2022 | 4:48 PM

MLA Roja: చిత్తూరు జిల్లా(Chittoor Districtt) నగరి(Nagari) నియోజకవర్గంలో నగరిలో ఎమ్మెల్యే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. నగరిలోని..

MLA Roja: మునిసిపల్ పార్క్‌ను ప్రారంభించిన రోజా.. భర్తతో కలిసి కాసేపు వ్యాయామం
Nagari Mla Roja
Follow us on

MLA Roja: చిత్తూరు జిల్లా(Chittoor District) నగరి (Nagari) నియోజకవర్గంలో నగరిలో ఎమ్మెల్యే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బోరు, పైప్ లైన్ పనులను రోజా ప్రారంభించారు. పుత్తూరులో 1.10 కోట్ల రూపాయల తుడ నిధులతో నిర్మించిన మునిసిపల్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం ఆ పార్క్ లో ఏర్పాటు చేసిన జిమ్ లో రోజా దంపతుల ఎక్సర్ సైజ్ చేశారు. కొంత సేపు సరదాగా గడిపారు.

 

Also Read: Telangana: యాదాద్రిలో మహకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి.. హాజరు కానున్న సీఎం.. ఆ తర్వాతే దర్శనాలకు అనుమతి

Bangladesh: ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది దాడి.. విగ్రహాలను అపవిత్రం చేసి డబ్బు, నగలు దోచుకెళ్లిన మూక