YSRAHCT Kadapa Recruitment 2022: కడప జిల్లాలోని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 11:51 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (Dr YSR Arogyasri Healthcare Trust).. ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల (Arogyamitra Posts) భర్తీకి..

YSRAHCT Kadapa Recruitment 2022: కడప జిల్లాలోని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Arogyasri Healthcare Trust
Follow us on

Kadapa Dr YSR Arogyasri Healthcare Trust Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (Dr YSR Arogyasri Healthcare Trust).. ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల (Arogyamitra Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర (7), టీమ్‌ లీడర్‌ (3), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (3) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.1,18,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి బీఎస్సీ (నర్సింగ్‌)/ఎమ్మెస్సీ (నర్సింగ్‌)/బీఫార్మసీ/బీఎస్సీ (ఎంఎల్‌టీ)/ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Medical and Health Office (DMHO), Kadapa District, AP.

దరఖాస్తు రుసుము: రూ.300

దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.