AP Bjp: ఏపీలో వైసీపీ ఓటమి, బీజేపీ విజయం తథ్యం అనిపిస్తుంది: జేపీ నడ్డా.. Watch Live

Edited By: Anil kumar poka

Updated on: Jun 16, 2022 | 3:44 PM

రాజమండ్రి తెలుగువారి చారిత్రక సంస్కృతికి, తెలుగు వాఙ్మయానికి మూల స్థానమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఇక్కడకు రావటం తనకు ఆనంద దాయకమన్నారు. మోదీజీ అధికారంలోకి వచ్చాక పథకాలు పరుగులు పెడుతున్నాయని చెప్పారు.

రాజమండ్రి తెలుగువారి చారిత్రక సంస్కృతికి, తెలుగు వాంఙ్మయానికీ మూల స్థానమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఇక్కడకు రావటం తనకు ఆనంద దాయకమన్నారు. మోదీజీ అధికారంలోకి వచ్చాక పథకాలు పరుగులు పెడుతున్నాయని చెప్పారు.

Published on: Jun 07, 2022 06:59 PM