Balakrishna : సంక్షేమ పథకాల కోసం వైసీపీ నేతల జేబులో డబ్బులు ఖర్చు చేయడం లేదు, బెదిరిస్తే నిలదీయండి : బాలకృష్ణ

Balakrishna : తెలుగుదేశంపార్టీకి ఓటేస్తే ..సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ఎవరైనా బెదిరిస్తే నిలదీయమని చెప్పారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సంక్షేమ పథకాలు మీరు కట్టే పన్నులతోనే..

Balakrishna :  సంక్షేమ పథకాల కోసం వైసీపీ నేతల జేబులో డబ్బులు ఖర్చు చేయడం లేదు, బెదిరిస్తే నిలదీయండి : బాలకృష్ణ

Updated on: Mar 08, 2021 | 1:43 PM

Balakrishna : తెలుగుదేశంపార్టీకి ఓటేస్తే ..సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ఎవరైనా బెదిరిస్తే నిలదీయమని చెప్పారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సంక్షేమ పథకాలు మీరు కట్టే పన్నులతోనే అమలు చేస్తున్నారని…వైసీపీ నేతల జేబులో డబ్బులు ఖర్చు చేయడం లేదన్నారాయన. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో చెప్పమని వైసీపీ నేతల్ని నిలదీయమన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, కొర్లగుంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బాలయ్య. అంతకు ముందు మహిళా దినోత్సవం సందర్భంగా తన నివాసంలో కేక్ కట్ చేశారు. స్థానిక మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read also : Kalvakuntla Kavitha : వేంకటేశ్వరకాలనీ డివిజన్లో మహిళామణుల హవా, కేక్ కట్ చేసి.. కల్వకుంట్ల కవిత, కార్పొరేటర్ మన్నే కవిత ధూంధాం

Loading...
Unable to load recommendations.
Follow Us