
Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 14న బుధవారం 11.30 గంటలకు ఎస్ఈసీ విడుదల చేయనుంది. అలాగే రాష్ట్రంలోని 28 జడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. విశాఖ-బీసీ, తిరుపతి-ఎస్సీ మహిళ, ఎన్టీఆర్ జిల్లా-ఎస్సీ, కృష్ణాజిల్లా-జనరల్ మహిళ, ప్రకాశం-ఎస్సీ, నెల్లూరు-జనరల్, గుంటూరు-ఎస్సీ మహిళ, పల్నాడు-జనరల్ మహిళ, తూ.గో.జిల్లా-జనరల్ మహిళ, కోనసీమ-ఎస్సీ మహిళ, ఎన్టీఆర్, ప్రకాశం-ఎస్సీ, నెల్లూరు-జనరల్, తూ.గో., పల్నాడు, కృష్ణాజిల్లా-జనరల్ మహిళ, కోనసీమ, తిరుపతి, గుంటూరు-ఎస్సీ మహిళ ఖరారయ్యాయి.