Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ వచ్చేసింది…
AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా వచ్చేసింది. అయితే ఆసక్తికరంగా లిస్టులో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా ఉంది. సీనియార్టి, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పెద్ద పీట వేశారు.
ఏపీలో నామినేటెడ్ పదువుల రెండో లిస్ట్ విడుదల చేసింది ప్రభుత్వం. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో కసరత్తు చేసిన అనంతరం సీఎం చంద్రబాబు నేమ్స్ ఫైనల్ చేశారు.ఈ జాబితాలో 59మంది నేతలకు పదవులు దక్కాయి. లిస్ట్ దిగువన చూడండి…
రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారు – మహమ్మద్ షరీఫ్ (క్యాబినెట్ ర్యాంక్)
శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – కుడిపూడి సత్తిబాబు
రాష్ట్ర నైతిక విలువల సలహాదారు – చాగంటి కోటేశ్వరరావు ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ – క్యాబినెట్ ర్యాంక్)
గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – మాల సురేంద్ర
కొప్ప వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – పీవీజీ కుమార్
కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – రోణంకి కృష్ణంనాయుడు
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవీ రెడ్డి
బోయ కార్పోరేషన్ ఛైర్‌పర్సన్ – కప్పట్రాళ్ల సుశీలమ్మ
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ – పట్టాభి
ఫారెస్ట్ కార్పోరేషన్ ఛైర్మన్ – సుజయ కృష్ణ రంగారావు
రజక అభివృద్ది కార్పోరేషన్ ఛైర్‌పర్సన్- సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )
నాయీబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- ఆర్.సదాశివ.
తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్: పాలవలస యశస్వి ( శ్రీకాకుళం – జనసేన )
కురుబ కురుమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-దేవేంద్రప్ప.
మహిళా కో ఆపరేవటివ్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ – కావలి గ్రీష్మ
ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ – ఆనం వెంకట రమణారెడ్డి
ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ – నీలాయపాలెం విజయకుమార్
ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్‌పర్సన్ – తేజ్జస్వి పొడపాటి
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మన్ – మన్నవ మోహన్ కృష్ణ
ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి
ఏపీ గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు
ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – డేగల ప్రభాకర్
ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ – కేకే చౌదరి
ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్- చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )
ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – ప్రగడ నాగేశ్వర రావు
ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఛైర్మన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి
ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ – రఘురామ రాజు గొట్టిముక్కల
ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ ఛైర్మన్- సావల దేవదత్
ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ – రావి వెంకటేశ్వర రావు
ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టిడిపి ( కడప జోన్ )