వరదల్లో ఇంకా పోలవరం.. కారు చీకట్లో గ్రామాలు జలదిగ్భంధం

|

Aug 11, 2019 | 5:20 PM

వరదలతో పోలవరం విలవిలలాడుతోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని పరీవాహక ప్రాంతాలు, అనేక గ్రామాలు ఇప్పటికీ సుమారు పది, పన్నెండు రోజులుగా జల దిగ్భందంలోనే చిక్కుకున్నాయి. దేవీపట్నం మండలంలోని పల్లెల పరిస్థితి చెప్పనలవి కాదు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు.. రాత్రి అయిందంటే చాలు. పాములు, ఇతర హానికర జంతువుల ‘ తాకిడి ‘ తో భయంతో వణికిపోతున్నారు. తమకు అందుతున్న నాసిరకం ఆహారాన్ని తినాలో, వద్దో కూడా తెలియని పరిస్థితి వారిది.. కారు చీకట్లో ముంపు […]

వరదల్లో ఇంకా పోలవరం.. కారు చీకట్లో  గ్రామాలు జలదిగ్భంధం
Follow us on

వరదలతో పోలవరం విలవిలలాడుతోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని పరీవాహక ప్రాంతాలు, అనేక గ్రామాలు ఇప్పటికీ సుమారు పది, పన్నెండు రోజులుగా జల దిగ్భందంలోనే చిక్కుకున్నాయి. దేవీపట్నం మండలంలోని పల్లెల పరిస్థితి చెప్పనలవి కాదు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు.. రాత్రి అయిందంటే చాలు. పాములు, ఇతర హానికర జంతువుల ‘ తాకిడి ‘ తో భయంతో వణికిపోతున్నారు. తమకు అందుతున్న నాసిరకం ఆహారాన్ని తినాలో, వద్దో కూడా తెలియని పరిస్థితి వారిది.. కారు చీకట్లో ముంపు గ్రామాలను సందర్శించిన టీవీ 9 బృందం వారి ఆవేదనను, కష్టాలను కళ్ళకు కట్టి చూపింది. బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా సంబంధాలను కోల్పోయిన ఒక ముంపు గ్రామంనుంచి ఈ బృందం అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్..