ఇంట్లోకి చొరబడ్డ 13 అడుగుల కింగ్‌కోబ్రా

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో భారీ గిరినాగు హల్‌చల్‌ చేసింది. గిరిజన గ్రామంలోని ఓ ఇంట్లోకి ఈ అనుకోని అతిథి రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. మారేడు మిల్లిలోని ఓ ఇంట్లోకి  గిరినాగు చొరబడుతుండగా..బాలుడు చూసి భయంతో పరుగులు తీశాడు. విషయాన్ని స్థానికులకు చెప్పాడు..గ్రామస్తులు అక్కడకు చేరుకుని చాకచక్యంగా ఆ పామును చంపేశారు. అయితే, అక్కడకు వచ్చిన పాము..కింగ్‌ కోబ్రా జాతికి చెందినదిగా గుర్తించారు. పాము చూట్టానికి దాదాపు 13 అడుగుల కంటే పొడవుగా ఉంది. ఇటువంటి పాములు పది […]

ఇంట్లోకి చొరబడ్డ 13 అడుగుల కింగ్‌కోబ్రా
Follow us

|

Updated on: Aug 27, 2019 | 7:56 PM

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో భారీ గిరినాగు హల్‌చల్‌ చేసింది. గిరిజన గ్రామంలోని ఓ ఇంట్లోకి ఈ అనుకోని అతిథి రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. మారేడు మిల్లిలోని ఓ ఇంట్లోకి  గిరినాగు చొరబడుతుండగా..బాలుడు చూసి భయంతో పరుగులు తీశాడు. విషయాన్ని స్థానికులకు చెప్పాడు..గ్రామస్తులు అక్కడకు చేరుకుని చాకచక్యంగా ఆ పామును చంపేశారు. అయితే, అక్కడకు వచ్చిన పాము..కింగ్‌ కోబ్రా జాతికి చెందినదిగా గుర్తించారు. పాము చూట్టానికి దాదాపు 13 అడుగుల కంటే పొడవుగా ఉంది.
ఇటువంటి పాములు పది పదిహేనళ్ల క్రితం ఏప్పుడో చూశామని ఇటీవలీ కాలంలో ఈ జాతి పాములు కనిపించటంతో మన్యం వాసులు భయందోళనకు గురవుతున్నారు. ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ జాతి కింగ్ కోబ్రాలు ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోనూ ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు తూర్పు మన్యం వాసులను భయపెడుతున్నాయి. కింగ్‌కోబ్రా గనక కాటు వేసిందంటే..నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలుపోతాయంటున్నారు.ఆ మాటకొస్తే..అంత భారీ సర్పాన్నిచూస్తేనే కొంత మందికి ప్రాణాలు గాల్లో కలుస్తాయెమో..!

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు