షూటింగ్‏లో బిజీగా బన్నీ.. నిన్ను చాలా మిస్సవుతున్నా అంటూ ఎమోషనల్ .. నెట్టింట్లో వీడియో వైరల్..

దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుపల్లి అడువుల్లో జరుగుతుంది.

షూటింగ్‏లో బిజీగా బన్నీ.. నిన్ను చాలా మిస్సవుతున్నా అంటూ ఎమోషనల్ .. నెట్టింట్లో వీడియో వైరల్..
Follow us

|

Updated on: Jan 31, 2021 | 11:51 AM

Actor Allu Arjun : దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుపల్లి అడువుల్లో జరుగుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్‏తో సహ చిత్రబృందం మొత్తం మారేడుపల్లి అడువులకు పయనమైన సంగతి తెలిసిందే. ఇక అక్కడ చిత్రీకరణ పూర్తైన తర్వాత సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం పుష్ప టీం కేరళకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ తన కూతురు అర్హను మిస్ అవుతున్నా అంటూ తన ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో అర్హ.. బెండకాయ దొండకాయ, నువ్వు నా గుండెకాయ అంటూ బన్నీతో ముద్దుముద్దుగా చెప్తుంది అర్హ. ఈ వీడియోను షేర్ చేస్తూ “ఐ మిస్ యూ” అర్హ అని పేర్కొన్నారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో ఆర్య, ఆర్య-2 తర్వాత రాబోతున్న మూడవ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‏గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘పుష్ప’ మూవీ ఆగస్ట్ 13న విడుదల కానుంది.

Also Read:

Balakrishna New Movie: బాలయ్య సినిమా కోసం ఫాంలో ఉన్న యంగ్ హీరో ? పోలీస్ ఆఫీసర్‏గా కనిపించనున్న..

Krithi Shetty : ‘ఉప్పెన’లా ఎగసిపడుతున్న ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌‌‌లో…

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..