బిగ్ బ్రేకింగ్: బిగ్‌బీ కి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాల నొప్పితో అమితాబ్ నానావతి ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ కామెడీ-డ్రామా

బిగ్ బ్రేకింగ్: బిగ్‌బీ కి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 11:19 PM

Actor Amitabh Bachchan hospitalised: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాల నొప్పితో అమితాబ్ నానావతి ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అమితాబ్ కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఇటీవలే అమితాబ్ బచ్చన్ కామెడీ-డ్రామా గులాబో సీతాబోలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి కనిపించారు. ఈ చిత్రం మొదట్లో థియేటర్లలో విడుదల కానుంది, కాని కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడింది. అమితాబ్ బచ్చన్ రాబోయే సినిమాల్లో చెహ్రే, బ్రహ్మస్త్రా ఉన్నాయి.

[svt-event date=”11/07/2020,11:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..