మంత్రి కేటీఆర్‌కు హీరో ఆఫర్!

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి సోషల్ మీడియా వేదికగా హీరో అయ్యే ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్  డైరెక్ట్‌గా కేటీఆర్‌కే అడిగాడు. దీంతో ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆస్క్ కేటీఆర్ అని ట్విట్టర్‌లో పలువురి నెటిజన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేశారు కేటీఆర్. ఇందులో భాగంగా వారి వారి సమస్యలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు నెటిజన్స్. అన్నింటికీ సమాధానాలు ఇస్తూ ఉండగా.. ఓ నెటిజన్.. ‘అన్నా మీరు సినిమాల్లో నటిస్తారా? మీరు నటిస్తే […]

మంత్రి కేటీఆర్‌కు హీరో ఆఫర్!
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 2:13 PM

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి సోషల్ మీడియా వేదికగా హీరో అయ్యే ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్  డైరెక్ట్‌గా కేటీఆర్‌కే అడిగాడు. దీంతో ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆస్క్ కేటీఆర్ అని ట్విట్టర్‌లో పలువురి నెటిజన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేశారు కేటీఆర్. ఇందులో భాగంగా వారి వారి సమస్యలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు నెటిజన్స్. అన్నింటికీ సమాధానాలు ఇస్తూ ఉండగా.. ఓ నెటిజన్.. ‘అన్నా మీరు సినిమాల్లో నటిస్తారా? మీరు నటిస్తే ఓ సామాజిక అంశంతో కూడిన మూవీ తీస్తానని అడిగాడు. దానికి.. కేటీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్స్ నాకు ఫుల్‌ టైం జాబ్ ఉందంటూ’ సమాధానమిచ్చారు. దీనికి.. మరికొందరు నెటిజన్స్.. సూపర్ కామెంట్ అంటూ దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫుల్‌గా వైరల్ అవుతోంది.

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..