శర్వా, సమంతాల ‘96’ రిమేక్ టైటిల్‌ అదేనా?

హైదరాబాద్‌: శర్వానంద్‌, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘96’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు చిత్రబృందం ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. సినిమాకు ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించినట్లు తెలుస్తోంది. సినిమాలో సమంత.. ప్రముఖ గాయని ఎస్‌ జానకికి వీరాభిమాని పాత్రను పోషించనున్నారట. జానకి పాడిన పాటలన్నీ […]

శర్వా, సమంతాల ‘96’ రిమేక్ టైటిల్‌ అదేనా?
Follow us

|

Updated on: Mar 05, 2019 | 7:26 PM

హైదరాబాద్‌: శర్వానంద్‌, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘96’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు చిత్రబృందం ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. సినిమాకు ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించినట్లు తెలుస్తోంది. సినిమాలో సమంత.. ప్రముఖ గాయని ఎస్‌ జానకికి వీరాభిమాని పాత్రను పోషించనున్నారట. జానకి పాడిన పాటలన్నీ సమంత సినిమాలో పాడుతూ ఉంటారట. అందుకే ఈ చిత్రానికి ‘జానకి దేవి’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘96’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌.. తెలుగు వెర్షన్‌ను కూడా తెరకెక్కించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. గోవింద్‌ వసంత సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు