Watch Video: అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే..

బంగ్లాదేశ్‌ అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఎత్తేయాలంటూ అక్కడి విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలు హింసకు దారి తీశాయి. దీంతో అక్కడ భారతీయ విద్యార్థులు సరిహద్దులు దాటి స్వదేశానికి వచ్చేస్తున్నారు. అక్కడి పరిస్థితులపై వారు భయందోళనలు వ్యక్తం చేశారు.

Watch Video: అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే..
Bangladesh
Follow us

|

Updated on: Jul 20, 2024 | 4:49 PM

బంగ్లాదేశ్‌ అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఎత్తేయాలంటూ అక్కడి విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలు హింసకు దారి తీశాయి. దీంతో అక్కడ భారతీయ విద్యార్థులు సరిహద్దులు దాటి స్వదేశానికి వచ్చేస్తున్నారు. అక్కడి పరిస్థితులపై వారు భయందోళనలు వ్యక్తం చేశారు. సరిహద్దులు దాటి వస్తున్న వారిలో భారతీయులతో పాటు నేపాల్‌, భూటాన్‌వారు కూడా ఉన్నారు.

1971లో బంగ్లాదేశ్‌ విముక్త పోరాట యోధుల వారసులకు ప్రధాని షేక్‌ హసీనా 30శాతం రిజర్వేషన్లు ప్రకటించడాన్ని అక్కడి విద్యార్థి సంఘాలు నిరసిస్తున్నాయి. మెరిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకూ వంద మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. బంగ్లా ప్రభుత్వం పెద్ద ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దింపింది. మరోవైపు ఢాకాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం హింసకు పాల్పడటాన్ని నిరసిస్తూ ఢిల్లీలో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రదర్శన చేపట్టాయి. బంగ్లా విద్యార్థి సంఘాలను తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. వారి పోరాటం స్ఫూర్తిదాయకం అంటూ నినాదాలు చేస్తూ విప్లవ గీతాలు ఆలపించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే

ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

సాధారణంగానే అనిపించవచ్చు.. కానీ, ఇవి హార్ట్ బ్లాక్ లక్షణాలు..

వరుసగా 2 పతకాలతో రికార్డ్.. కట్‌చేస్తే.. నేడు తీహార్ జైలులో

కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌.. అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలో ఫోన్స్

వీడి ప్రేమ బంగారంగాను.. భార్యపై ప్రేమతో రోజూ 320 కిమీల ప్రయాణం.!

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా రీ ఫండ్ జమ కాలేదా..?

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: కిషన్ రెడ్డి ఫైర్

టాటా నుంచి కొత్త ఎస్‌యూవీ.. మార్కెట్లో గేమ్ చేంజర్ కానుందా?

రవితేజతో ఆ సూపర్ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఆసిన్..

పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...

పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!

రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత

డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి

బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్

హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?

హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా

ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం

క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?

ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?