Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apples: ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా.?

యాపిల్‌ పండు ఆరోగ్యాన్ని కాపాడటంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతారు వైద్యనిపుణులు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. రోజూ ఒక గుడ్డు లాగా రోజుకో ఆపిల్ తింటే సంపూర్ణ ఆరోగ్యం పక్కా అంటూ ఉంటారు డాక్టర్లు. అయితే షుగర్ ఉన్న వారు యాపిల్ తినకూడదని చెబుతారు. కానీ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో దివ్యౌషధంగా యాపిల్‌ పనిచేస్తుంది.

Follow us
Anil kumar poka

|

Updated on: Jul 20, 2024 | 10:18 AM

యాపిల్‌ పండు ఆరోగ్యాన్ని కాపాడటంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతారు వైద్యనిపుణులు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. రోజూ ఒక గుడ్డు లాగా రోజుకో ఆపిల్ తింటే సంపూర్ణ ఆరోగ్యం పక్కా అంటూ ఉంటారు డాక్టర్లు. అయితే షుగర్ ఉన్న వారు యాపిల్ తినకూడదని చెబుతారు. కానీ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో దివ్యౌషధంగా యాపిల్‌ పనిచేస్తుంది.

అయితే, తాజాగా వెలువడిన సర్వే వివరాల ప్రకారం ఒక్క యాపిల్ లో కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి ఈ బ్యాక్టీరియా మనకు మంచి చేస్తుందా, చెడును కలుగజేస్తుందా అన్నది ఆసక్తిని కలిగించే విషయం. ఆస్ట్రియాలోని గ్రాజ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ చేసిన పరిశోధనలో 40గ్రాముల బరువున్న ఒక ఆపిల్‌లో సుమారు 10కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు నిపుణులు. సాధారణంగా మనం యాపిల్ లో తొక్క, కాడ, విత్తనాలు ఇలా అన్నింటినీ తీసేసి తింటూ ఉంటాము. అలా చేయడం వల్ల చాలా బ్యాక్టీరియాను నష్టపోతామంటున్నారు పరిశోధకులు. ఇదంతా మంచి బ్యాక్టీరియా అని, శరీరంలో చెడు బ్యాక్టీరియాను నియంత్రించి ఆరోగ్యకరంగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుందని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

గ్లామర్ పాత్రలకు దూరం.. అయినా తగ్గని క్రేజ్..

తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. పిల్లల్లో డయాబెటిస్.. ఇలా చేస్తే..

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. రికార్డ్‌ సృష్టించిన ముఖేష్ అంబానీ

కాశీకి వెళ్లి శివయ్య టాటూ వేయించుకున్న దీప్తి సునైనా.. ఫొటోస్

పెళ్లి పీటలు నుంచి నేరుగా పరీక్షా కేంద్రానికే..

ఏం మారలేదు గురూ.. బాలు సినిమా హీరోయిన్‏ను చూస్తే షాకే..

అదానీ ప్రతి గంటకు ఎంత ట్యాక్స్ చెల్లిస్తాడో తెలిస్తే బిత్తరపోతారు

అక్షర్ పటేల్ బుల్లెట్ త్రో.. కట్‌చేస్తే.. రెప్పపాటులో ఇమామ్ రనౌట్

అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం.. హీటెక్కిన ఏపీ రాజకీయాలు..

జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.699కే మొబైల్‌!