ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భారీ పేలుడుతో వణికిపోయింది. మజార్ ఏ షరీఫ్ నగరంలో జరిగిన పేలుడులో 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. యాత్రికుల బస్సును టార్గెట్ చేస్తూ ఈ పేలుడు జరిగింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు ఈ పేలుడుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి బస్సుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
یک انفجار صبح امروز(سهشنبه) در چهار راهی سید آباد از مربوطات ناحیه سوم شهرمزارشریف رخ داده است. خبرنگار طلوعنیوز در مزارشريف میگوید که نیروهای امنیتی به محل رسیده اند.
درباره تلفات این رویداد جزئیات در
دسترس نیست.
مقامهای امنیتی تاکنون در این باره چیزی نگفته اند. pic.twitter.com/JpBdRBNvYB— TOLOnews (@TOLOnews) December 6, 2022