Watch Video: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న రెండు విమానాలు.. ప్రయాణీకులకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు..

| Edited By: Srikar T

Apr 07, 2024 | 6:14 PM

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌ హీత్రూ ఎయిర్‌పోర్టులో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు విమానాలు ఒక దానికొకటి ఢీ కొన్నాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకుని మరో ప్రదేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

Published on: Apr 07, 2024 05:36 PM