ఐదేళ్ల క్రితం పొట్టివాడంటూ ఎగతాళి !! నేడు ఆ బాలుడే ఓ బాహుబలి !! వీడియో

Edited By:

Updated on: Feb 05, 2022 | 5:52 PM

సాధారణంగా టీనేజ్ యువత సినిమాలు, షికార్లంటూ.. ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడంటూ అడ్డదిడ్డపు సమాధానాలతో పిచ్చెక్కిస్తారు.

సాధారణంగా టీనేజ్ యువత సినిమాలు, షికార్లంటూ.. ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడంటూ అడ్డదిడ్డపు సమాధానాలతో పిచ్చెక్కిస్తారు. రొటీన్‌కు భిన్నంగా ఓ టీనేజ్ కుర్రాడు కసరత్తులు చేసి కండలు వీర లెవల్లో పెంచేశాడు. ఈ కుర్ర కండల రాయుడి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అమెరికాకు చెందిన ట్రిస్టిన్ లీ15ఏళ్ల వయసులో ఫుడ్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. ఐతే అతని జీవితంలో చిన్న మలుపు లీని ఫ్రొఫెషనల్ బాడీ బిల్డర్‌గా నిలబెట్టింది. అంతేకాదు నేడు ప్రపంచ వ్యాప్తంగా అతనిపేరు మారుమోగిపోతోంది కూడా. తాజాగా లీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య అతని శరీరాన్ని ఏ విధంగా ఇనుములా మార్చాడో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.

Also Watch:

నదిలో టూరిస్టుల బోటింగ్‌ !! ఇంతలో భారీ వింత చేప !! వీడియో

రూ. 5వేల బడ్జెట్‌లో ఇండియాలో బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌లు ఇవే !! వీడియో

అతను స్నానం చేసి 67 ఏళ్లయిందట !! అయినా ఆరోగ్యంగా !! ఎలా ?? వీడియో

Published on: Feb 05, 2022 05:45 PM
Loading...
Unable to load recommendations.
Follow Us