పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్‌ మ్యాన్‌.. ఎందుకో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో.:Pope Francis with Spider Man video.

|

Jun 26, 2021 | 10:22 AM

వాటికన్ సిటీలో శాన్‌ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్‌ మ్యాన్‌ వేషధాణలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు. ఆయన చేసినపని తెలుసుకున్న ఆయను అభినందిస్తున్నారు. స్పైడర్‌ మ్యాన్‌ వేషధాణలో ఉన్నవ్యక్తి పేరు మాటియో విల్లార్జిటా.

వాటికన్ సిటీలో శాన్‌ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్‌ మ్యాన్‌ వేషధాణలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు. ఆయన చేసినపని తెలుసుకున్న ఆయను అభినందిస్తున్నారు. స్పైడర్‌ మ్యాన్‌ వేషధాణలో ఉన్నవ్యక్తి పేరు మాటియో విల్లార్జిటా. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్నాడు తాను ఈ డ్రస్ వేసున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలోనే అతను బుధవారం వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిశాడు. పోప్‌కు తలకు ధరించే స్పైడర్‌ మ్యాన్‌ మాస్క్‌ను బహుమతిగా ఇచ్చాడు. అనంతరం మాటియో మాట్లాడుతూ.. ఆనారోగ్యంతో ఉన్న​ చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ని ఆ యువకుడు కోరినట్లు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి: గర్భాశయం లేదు..అయినా ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనిచ్చింది..!అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స:Woman born without Uterus.

తెలివి మీరిన లవ్ బర్డ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు.వాటే స్మార్ట్ ఐడియా:Love Bird Viral Video

డిస్కవరీ ఛానెల్‌లో డాక్యుమెంటరీ ‘కాళేశ్వరం’ ప్రసారం.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ఖ్యాతి:Kaleshwaram project video.

ఆఫ్రికన్ పైథాన్‌ వర్సెస్ చిరుత..గెలిచిన తల్లి ప్రేమ..వైరల్ అవుతున్న వీడియో :Python vs leopard video.

Follow us on