దుబాయ్ పర్యాటక రంగంలో మరో అద్భుతం.. మూన్ వరల్డ్ రిసార్ట్స్ పేరుతో
దుబాయ్‌లో మరో కొత్త ఎట్రాక్షన్ పర్యాటకులను మరింతగా ఆకర్షించనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మూన్ ఆకారం లో భారీ లగ్జరీ రిసార్ట్ ప్రారంభం కానుంది.
దుబాయ్‌లో మరో కొత్త ఎట్రాక్షన్ పర్యాటకులను మరింతగా ఆకర్షించనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మూన్ ఆకారం లో భారీ లగ్జరీ రిసార్ట్ ప్రారంభం కానుంది. ఈ లగ్జరీ రిస్టార్‌ను నిర్మించడానికి కెనడా ఆర్కిటెక్చరల్ కంపెనీ ప్రణాళిక పూర్తి చేసింది. అరేబియన్ బిజినెస్ కథనం ప్రకారం ఖరీదైన పర్యాటకుల కోసం దుబాయ్ లగ్జరీ డీలక్స్ రిసార్టుల నిర్మాణానికి కెనడా ఆర్కిటెక్చరల్ కంపెనీ ప్రతిపాదించింది. ఈ అల్ట్రా లగ్జరీ హోటల్ 48 నెలల్లో 735 అడుగుల ఎత్తులో నిర్మాణం కానుంది. మూన్ దుబాయ్ రిస్టార్ ద్వారా ఎమిరేట్స్‌లో అతిథ్యం, ఎంటర్‌టెయిన్‌మెంట్, విద్య, టెక్నాలజీ, పర్యావరణం మరియు స్పేస్ టూరిజం రంగాల ఆదాయం పెరుగుతుందని ఆ సంస్థ భావిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెడికల్ షాప్‌లో రెచ్చిపోయిన దుండగులు.. తుపాకులతో బెదిరించి..
వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే
స్కూలుకు వెళ్లాల్సిచిన్నారి వీధిలో.. వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు..
‘నాటు నాటు’ పాటకు నాటి హాస్యనటుల డ్యాన్స్.. వీడియో చూడాల్సిందే
ఘనంగా వివాహం.. బ్యాండ్ బాజాలతో.. డిజే మోతలతో శునకాలకు వివాహం !!