40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు !! ఎందుకంటే ?? వీడియో

|

Nov 17, 2021 | 6:27 PM

ప్రపపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. లాక్‌డౌన్‌ విధిస్తే కేవలం కొద్దిరోజులు ఇళ్లలో ఉండలేకపోయారు జనం. అదో పెద్ద జైలులా ఫీలయ్యారు.

ప్రపపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. లాక్‌డౌన్‌ విధిస్తే కేవలం కొద్దిరోజులు ఇళ్లలో ఉండలేకపోయారు జనం. అదో పెద్ద జైలులా ఫీలయ్యారు. కానీ ఓ వ్యక్తి నలభై ఏళ్లుగా అన్నీ వదిలి ఒంటరిగా అడవిలో జీవిస్తున్నాడు. అతని ఒంటరి జీవితం వెనుక ఓ పెద్ద కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం… డెర్బీషైర్‌కు చెందిన కెన్‌ అనే వ్యక్తి తన 15వ ఏటనుంచే జీవన పోరాటం మొదలు పెట్టాడు. బ్రతకడానికి అనేక పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి 26వ ఏట కెన్‌పై దోపిడీ దొంగలు దాడిచేశారు. ఈ దాడిలో కెన్‌ తీవ్రంగా గాయపడటమే కాదు.. 23 రోజులపాటు స్పృహలేకుండా ఉన్నాడు. ఇక ఇతను కోలుకోవడం అసాధ్యం అనే అనుకున్నారు అందరూ. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ కెన్‌ అతి త్వరగా కోలుకొని తిరిగి పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: సూపర్‌ క్యాచ్‌లతో క్రికెటర్లకే షాకిస్తున్న ఎలుగుబంటి..! వీడియో

Viral Video: ఎలుకను వేటాడబోయిన పాము.. కాని రివర్స్‌ అయిన ఎటాక్‌.. చివరికి ఏది గెలిచిందో మీరే చూసేయండి..

Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో

Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో