వామ్మో! 22 అంతస్తుల భవనంపై చిన్నారుల ఆటలు !! వీడియో చూస్తే !!

|

Nov 17, 2021 | 8:15 PM

పిల్లల అల్లారి చాలా సందర్బాల్లో సరదగా, సందడిగా అనిపిస్తుంటుంది. కానీ, ఒక్కోసారి మనం వారిపై దృష్టిపెట్టకపోతే ఆ అల్లారే అనర్థాలకు దారితీస్తుంటుంది..

పిల్లల అల్లారి చాలా సందర్బాల్లో సరదగా, సందడిగా అనిపిస్తుంటుంది. కానీ, ఒక్కోసారి మనం వారిపై దృష్టిపెట్టకపోతే ఆ అల్లారే అనర్థాలకు దారితీస్తుంటుంది..ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోనే అందుకు నిదర్శనం..ఇక్కడ ఓ ఇద్దరు పిల్లలు 22 అంతస్తుల భవనంపైనా ఏం చేశారో చూస్తే.. మీరు కూడా భయంతో వణికిపోతారు..ఆ తర్వాత పట్టరాని కోపం వస్తుంది. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు.. 22 అంతస్తుల భవనం పైకప్పుపైకి ఎక్కి ఎలా దూకుతున్నారో వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో పిల్లలిద్దరూ నిర్భయంగా కనిపిస్తూ ఒక కప్పుపై నుంచి.. మరో పైకప్పు పైకి దూకుతుంటారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

అది దెయ్యాల రైల్వే స్టేష‌న్‌ !! రాత్ర‌యితే చాలు !! వీడియో

Viral Video: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో

పాపం కుక్క అనుకుని పెంచుకున్నారు !! ఆరు నెలల తర్వాత అసలు విషయం తెలిసింది !! వీడియో

Viral Video: తలకిందులుగా ఎగిరే హంసలు !!చూస్తే అవాక్కే !! వీడియో

Viral Video: ఎలుకను వేటాడబోయిన పాము.. కాని రివర్స్‌ అయిన ఎటాక్‌.. చివరికి ఏది గెలిచిందో మీరే చూసేయండి..