Hair Stylist : మతిపోయే హెయిర్‌స్టైల్స్‌ !! జుట్టుని కాన్వాస్‌లా మార్చేస్తోందిగా !! వీడియో

Updated on: Nov 22, 2021 | 7:57 PM

మగువకు అందనాన్ని ఇచ్చేది.. జుట్టు.. జుట్టున్న అమ్మ కొప్పు వేసినా, వాలుజడ వేసినా అందమే. కుందనాల బొమ్మ అందాన్ని వాలు జడ రెట్టింపు చేస్తుంది. జాలువారే పొడవాటి కురులు ఉంటే ఎలాంటి హెయిర్‌ స్టయిల్స్‌ అయినా వేసుకోవచ్చు.

మగువకు అందనాన్ని ఇచ్చేది.. జుట్టు.. జుట్టున్న అమ్మ కొప్పు వేసినా, వాలుజడ వేసినా అందమే. కుందనాల బొమ్మ అందాన్ని వాలు జడ రెట్టింపు చేస్తుంది. జాలువారే పొడవాటి కురులు ఉంటే ఎలాంటి హెయిర్‌ స్టయిల్స్‌ అయినా వేసుకోవచ్చు. అయితే ఓ 18 ఏళ్ల అమ్మాయి వేసే హెయిర్‌ స్టయిల్స్‌ని చూస్తే మతిపోక తప్పదు. జుట్టుని ఒక కాన్వాస్ లా వాడేస్తోంది ఈ అమ్మాయి. జర్మనీకి చెందిన మిలెనా టీనేజర్‌గా ఉన్నప్పుడే ఫేమస్ హాలీవుడ్ స్టైలిస్ట్‌లతో కలిసి పనిచేసింది. ఈమెకు చిన్నప్పటి నుంచే జుట్టుతో అల్లికలు వెయ్యడం అంటే ఇష్టం. స్కూల్ డేస్‌లో… ఆరేడేళ్ల వయసులోనే జడలపై చాలా ప్రయోగాలు చేసింది. ట్యూటోరియల్స్ చూసి రకరకాల అల్లికల టెక్నిక్స్ నేర్చుకుంది. ఎంతో కష్టమైన హెయిర్‌స్టైల్స్ కూడా ఈజీగా వేసేస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: దొంగతనానికి వచ్చి డాన్స్ చేసాడు !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు.. వీడియో

Viral Video: వింత జంతువు !! బీచ్‌లో వాకింగ్‌ చేస్తోంది !! వీడియో

ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు !! ఎందుకో తెలుసా ?? వీడియో

Dog Train: కుక్కల కోసం స్పెషల్‌ ట్రైన్‌ !! ఈ పెద్దాయనకు సలామ్‌ !! వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us