Fire Accident Argentina: అర్జెంటీనా దేశాన్ని కమ్మేసిన కార్చిచ్చు.. అటవీ సంపద ఆగ్నికి ఆహుతి..(వీడియో)

Updated on: Oct 10, 2021 | 12:48 PM

అర్జెంటీనా దేశాన్ని కమ్మేసిన కార్చిచ్చు.. లక్షల ఎకరాల అటవీ సంపద ఆగ్నికి ఆహుతి. కార్చిచ్చుకు తోడు పెద్ద ఎత్తున వేడి గాలులు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

Loading...
Unable to load recommendations.
Follow Us