6,600 బంగారం బిస్కెట్ల చోరీ..మరో భారత సంతతి నిందితుడు అరెస్టు
కెనడా చరిత్రలోనే భారీ స్థాయిలో జరిగిన 400 కిలోల బంగారం బిస్కెట్ల చోరీ కేసులో తాజాగా మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. భారత్ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క కారుకు దారిచ్చేందుకు ఆగిన పదుల వాహనాలు
వామ్మో.. ఇదేం చూపురా నాయనా.. నెటిజన్లు బెంబేలు.. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు
మీ ముఖం చందమామలా వెలిగిపోవాలంటే ఇలా చేయండి !!
Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చక్కటి ఫుడ్స్ ఇవే..