ఇజ్రాయెల్‌ ఆర్మీలో అందమైన అమ్మాయిల రిక్రూట్‌మెంట్‌ వెనక వాస్తవం ఏమిటి?

Updated on: Jan 18, 2026 | 3:25 PM

ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన అమ్మాయిలను మాత్రమే ఎంపిక చేస్తారనే ప్రచారం అవాస్తవం. పురుషులతో సమానంగా మహిళలకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి. 18 ఏళ్లు నిండిన వారు కనీసం 24 నెలల పాటు సేవలందించాలి. వారి వయస్సు, కఠిన శిక్షణ, సోషల్ మీడియా పోస్టుల వల్లే ఈ అపోహ ప్రచారంలో ఉంది.

ఇజ్రాయెల్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం కలిగిన దేశం. అగ్రరాజ్యాలకు సైతం వణుకు పుట్టించే అధునాతన ఆయుధ సంపత్తి, సాంకేతికత దాని సొంతం. ఈ దేశ సైన్యంలో పురుషులతో పాటు మహిళలను సైతం పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేస్తారు. ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన అమ్మాయిలను మాత్రమే ఎంపిక చేస్తారనే ప్రచారం విస్తృతంగా ఉంది. అయితే, ఇది వాస్తవం కాదు. ఇజ్రాయెల్‌లో పురుషులతో సమానంగా మహిళలకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి. 18 ఏళ్లు నిండిన మహిళలు కనీసం 24 నెలల పాటు ఆర్మీలో పని చేయాలి. 1948 నుంచే ఈ నిబంధన అమల్లో ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!