Joe Biden: రిపోర్టర్‌పై నోరు పారేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. అసలు విషయం ఏంటంటే..(వీడియో)

|

Feb 09, 2022 | 9:46 AM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫాక్స్‌ న్యూస్ ఛానల్‌ రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు..ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశాడు రిపోర్టర్‌.దానికి సమాధానం ఇస్తూ బైడెన్‌ అసహనానికి లోనయ్యారు..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫాక్స్‌ న్యూస్ ఛానల్‌ రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు..ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశాడు రిపోర్టర్‌.దానికి సమాధానం ఇస్తూ బైడెన్‌ అసహనానికి లోనయ్యారు..ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అంటూనే జర్నిలిస్టును తిట్టేశారు. గంట తర్వాత అతడికి ఫోన్‌ చేసి సారీ చెప్పారు బైడెన్‌.