Afghanistan Taliban Crisis: ఆఫ్గనిస్థాన్‌లో నయా గేమ్ షురూ చేసిన తాలిబన్లు – Watch Video

Afghanistan - Taliban: ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు బరితెగిస్తున్నారు. 150 మందిని అపహరించిన తాలిబన్లు.. ఆతర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే వారిని విడిచిపెట్టారు. తీవ్ర పరిణామాలు ఉంటాయన్న భయంతోనే భారతీయులకు

Afghanistan Taliban Crisis: ఆఫ్గనిస్థాన్‌లో నయా గేమ్ షురూ చేసిన తాలిబన్లు - Watch Video
Talibans

Updated on: Aug 22, 2021 | 8:23 AM

ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు బరితెగిస్తున్నారు. 150 మందిని అపహరించిన తాలిబన్లు.. ఆతర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే వారిని విడిచిపెట్టారు. తీవ్ర పరిణామాలు ఉంటాయన్న భయంతోనే భారతీయులకు తాలిబన్లు ఎలాంటి హాని తలపెట్టలేదని తెలుస్తోంది. భారతీయులందరూ సేఫ్‌గా ఉన్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. అటు తాలిబన్ల రాజ్యంలో తమకు తీవ్ర ఇబ్బందులుంటాయని భారీ సంఖ్యలో జనం కాబుల్ విమానాశ్రయానికి చేరుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా వారిని తాలిబన్లు వేధింపులకు గురిచేస్తున్నారు.

ఇంతకీ ఆఫ్గన్‌లో అధికార పగ్గాలు చేపట్టేందుకు తాలిబన్లు పన్నిన కొత్త ప్లాన్ ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..