Viral Video: సెంచరీలో బామ్మ తగ్గేదెలె..! చారిటీ కోసం నిధుల సేకరణ.! వీడియో చుస్తే అంతే..
వందేళ్ల వయసు మీద పడి శరీరంలో సత్తువ తగ్గినా సాయం చేసే గుణం వదులుకోలేదు కేట్ ఆర్చర్డ్ అనే ఈ బామ్మ. వందేళ్ల వయసులో ఆకాశంలో ఎగురుతూ నిధులు సేకరించి సాయం చేసింది. ఏకంగా యుద్ధవిమానమే నడిపేసింది.
వందేళ్ల వయసు మీద పడి శరీరంలో సత్తువ తగ్గినా సాయం చేసే గుణం వదులుకోలేదు కేట్ ఆర్చర్డ్ అనే ఈ బామ్మ. వందేళ్ల వయసులో ఆకాశంలో ఎగురుతూ నిధులు సేకరించి సాయం చేసింది. ఏకంగా యుద్ధవిమానమే నడిపేసింది.ప్రస్తుతం కేట్‌కు 99 ఏళ్లు. మాతృభూమికి ఏదైనా చేయాలన్న కోరిక కలిగింది కేట్‌కు. దీంతో చారిటీ కోసం నిధులు సేకరించాలనుకుంది. ఇందుకోసం తను చేసిన ఉద్యోగానుభవాన్ని ఎంచుకుంది. సీహాక్ గ్లైడింగ్ క్లబ్‌ను కలిసి, గ్లైడర్ సాయంతో యుద్ధవిమానంలో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఎంతో జాగ్రత్తగా టేకాఫ్ చేయడమేగాక, సురక్షితంగా ల్యాండ్ చేసింది. తన వందో పుట్టినరోజుకి కేవలం వారం రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందామె. ఇలా చక్కర్లు కొట్టడం ద్వారా వచ్చిన నిధులను ఆర్మీ హీరోలకు సహాయ నిధిగా అందించనుంది కేట్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..